వెతుక బోకు సఖుడ! విడిది లేదు!.

డా. కల్లూరి ఆనందరావు
26 Aug 2026
సూక్తులు(జ్ఞాన గ్రంథము)
......................................................
కొసరి కొసరి పెట్టు కూరిమి కరువాయె!
విసరి కొట్టు వారు యెక్కువాయె!
మదిని దోచుకొనెడి మాటలు లేవాయె!
వెతుక బోకు సఖుడ! విడిది లేదు!.
