పునీత మదర్ తెరిసా గారి జయంతి సందర్భంగా

జోసెఫ్ అవినాష్
26 Aug 2026
‘‘పరలోకం కచ్చితంగా ఇలా ఉంటుందని
నాకు తెలీదు. కానీ ఒక సంగతి
చెప్పగలను. మనం మరణించి,
దైవం చెంతకు వెళ్లినప్పుడు
‘నీ జీవితంలో నువ్వెన్ని మంచి
పనులు చేశావని ఆయన అడగడు.
నువ్వా పనులను ఎంత
ప్రేమగా చేశావు?’ అని మాత్రమే
అడుగుతాడు’’ పెట్టే ముద్ద ఎంత
ప్రేమగా పెడుతున్నాం? కట్టే కట్టు
ఎంత ప్రేమగా కడుతున్నాం?
ఇచ్చే రూపాయి ఎంత ప్రేమగా
ఇస్తున్నాం అన్నదే ముఖ్యం.
-పునీత మదర్ తెరిసా
పునీత మదర్ తెరిసా గారి జయంతి శుభాకాంక్షలు...
