నేల విడిచి సాము చేయు చుండు!.

డా. కల్లూరి ఆనందరావు

25 Aug 2026

సూక్తులు(జ్ఞాన గ్రంథము)
.............................................................
వాస్తవమ్ము నందు వసియించు ప్రతివాడు
సత్యభాషణమ్ము సలుపు చుండు!
పరుల మెప్పుకోరి బ్రతుకు నీడ్చెడి వాడు
నేల విడిచి సాము చేయు చుండు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN