హితుల పలకరింపు విరుల తావి!.

డా. కల్లూరి ఆనందరావు
24 Aug 2026
సూక్తులు(జ్ఞాన గ్రంథము)
...................................................
స్వంత వారి ప్రేమ సుంత దొరికి నంత
ఎంత సంతసమ్ము!యెవరికైన!
వాన చినుకు పడగ వసుధ పులకరించు
హితుల పలకరింపు విరుల తావి!.
