పశుబలమ్ము ముందు శిశువు లేడ?.

డా. కల్లూరి ఆనందరావు
23 Aug 2026
సూక్తులు(జ్ఞాన గ్రంథము)
.........................................................
తారతమ్యము గల తావులందు నెపుడు
సఖ్యత నెలకొల్ప సాధ్యమౌన?
జలధిహోరు చెంత కొలనుసవ్వడి యెంత?
పశుబలమ్ము ముందు శిశువు లేడ?.
