గర్వమున్న వాడి గమనమ్ము గతితప్పు!

డా. కల్లూరి ఆనందరావు
22 Aug 2026
సూక్తులు(జ్ఞాన గ్రంథము)
.........................................................
విజ్ఞతగల వాని విజయమ్ము తథ్యమ్ము!
సర్వశక్తులొడ్డి సఫలమొందు!
గర్వమున్న వాడి గమనమ్ము గతితప్పు!
పొగరువల్ల యెపుడు ఓడిపోవు!.
