జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా

డా. కల్లూరి ఆనందరావు
21 Aug 2026
ఒణుకు చున్న చేయి నొకసారి స్పృశించు!
గెలిచి ఓడిన కథలెన్నొ తెలుపు!
పరిచయమ్ము లేద!పండు ముసలి గాథ!
వెన్న వంటి వారి కన్న ప్రేమ!.
జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా

డా. కల్లూరి ఆనందరావు
21 Aug 2026
ఒణుకు చున్న చేయి నొకసారి స్పృశించు!
గెలిచి ఓడిన కథలెన్నొ తెలుపు!
పరిచయమ్ము లేద!పండు ముసలి గాథ!
వెన్న వంటి వారి కన్న ప్రేమ!.