మనసుతొ పరికించు! మమత దొరుకు!.

డా. కల్లూరి ఆనందరావు
20 Aug 2026
సూక్తులు(జ్ఞాన గ్రంథము)
..............................................................
ధరణిలోన యెవరు తప్పు చేయని వారు?
తల్లిదండ్రి కైన తప్పు లుండు!
తప్పు వెదకినంత తనవారు పెరవారె!
మనసుతొ పరికించు! మమత దొరుకు!.
