ఆశ అవసరమగు!అప్పు పెరుగు!.

డా. కల్లూరి ఆనందరావు

18 Aug 2026

సూక్తులు(జ్ఞాన గ్రంథము)
...........................................................
అవసరమ్ము లోన అప్పు చేయగ వచ్చు!
దాని తీర్చకున్న తప్పు యౌను!
అస్థిరమగు నట్టి భేషిజమ్ముల వల్ల
ఆశ అవసరమగు!అప్పు పెరుగు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN