వారి హాసమిచ్చు పరమ తృప్తి!.

డా. కల్లూరి ఆనందరావు
17 Aug 2026
సూక్తులు(జ్ఞాన గ్రంథము)
.........................................................
తృప్తికి సరిహద్దు ఆస్తి పాస్తులు కావు!
పలుకుకు విలువిచ్చు ప్రజలు సుమ్ము!
చెమ్మగిలిన కనుల చిరునవ్వు వెలిగించు!
వారి హాసమిచ్చు పరమ తృప్తి!.
