ధైర్యమున్న వాడె కార్యశీలి !.

డా. కల్లూరి ఆనందరావు
16 Aug 2026
సూక్తులు(జ్ఞాన గ్రంథము)
..................................................
త్రిప్పి త్రిప్పి చెప్పి తిరకాసుగా పల్కు
పిరికి వాడి వల్ల యేమి ఫలము?
మనసులోని మాట మార్చక పలుకాడు
ధైర్యమున్న వాడె కార్యశీలి !.
