సూక్తులు(జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
16 Aug 2026
పస్తులున్న నాడు! పండుగ నాడైన
పరుల నాశ్రయించి బ్రతుక బోకు!
పిడికెడు మెతుకులకు మిడిమేళపు దొరను
ఆశ్రయించ బ్రతుకు నాశనమ్మె!.
సూక్తులు(జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
16 Aug 2026
పస్తులున్న నాడు! పండుగ నాడైన
పరుల నాశ్రయించి బ్రతుక బోకు!
పిడికెడు మెతుకులకు మిడిమేళపు దొరను
ఆశ్రయించ బ్రతుకు నాశనమ్మె!.