భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో
డా. కల్లూరి ఆనందరావు
14 Aug 2026
భారతీయత యన తరగని జ్ఞానమ్ము!
శిరసు వొంచనట్టి గర్జనమ్ము!
శాంతిసమరమందు స్వాతంత్ర్యమునుపొంది
నింగి కెగిసినట్టి కేతనమ్ము!.
భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో
డా. కల్లూరి ఆనందరావు
14 Aug 2026
భారతీయత యన తరగని జ్ఞానమ్ము!
శిరసు వొంచనట్టి గర్జనమ్ము!
శాంతిసమరమందు స్వాతంత్ర్యమునుపొంది
నింగి కెగిసినట్టి కేతనమ్ము!.