దేవమాత మోక్షారోపణ పండుగ శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు
14 Aug 2026
జన్మపాప రహిత! జనని! మరియ మాత!
మోక్ష రాజ్ఞి! నీకు లక్ష నుతులు!
ఆయువుండగానె అమర పీఠము నెక్కి
మమ్ము గాచు తల్లి!అమల చరిత!.
దేవమాత మోక్షారోపణ పండుగ శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు
14 Aug 2026
జన్మపాప రహిత! జనని! మరియ మాత!
మోక్ష రాజ్ఞి! నీకు లక్ష నుతులు!
ఆయువుండగానె అమర పీఠము నెక్కి
మమ్ము గాచు తల్లి!అమల చరిత!.