సూక్తులు (జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
12 Aug 2026
అవసరాన్ని బట్టి ఆప్యాయత నెఱుపు
కృతకమైన ప్రేమ హితము యౌన?
కాగితంపు పువ్వు కంటికి యింపౌను
సౌరభమ్ము నిచ్చు సుమము యౌన?.
సూక్తులు (జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
12 Aug 2026
అవసరాన్ని బట్టి ఆప్యాయత నెఱుపు
కృతకమైన ప్రేమ హితము యౌన?
కాగితంపు పువ్వు కంటికి యింపౌను
సౌరభమ్ము నిచ్చు సుమము యౌన?.