సూక్తులు (జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
11 Aug 2026
విననివాని ముందు వేదాంతము వలదు!
చూడనొల్లకున్న సొగసు లేల?
శిల్పమందు కూడ శిలనె చూచెడి వాని
బండతనము ముందు ప్రతిభలేల?.
సూక్తులు (జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
11 Aug 2026
విననివాని ముందు వేదాంతము వలదు!
చూడనొల్లకున్న సొగసు లేల?
శిల్పమందు కూడ శిలనె చూచెడి వాని
బండతనము ముందు ప్రతిభలేల?.