పెద్దల యనురక్తి మిధ్య సుమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
10 Aug 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.......................................................
ప్రశ్న వేయకున్న పదిమందిలో మెప్పు!
తలను దించియున్న తగని ప్రేమ!
అంజలి ఘటియించ ఆత్మీయత నటించు
పెద్దల యనురక్తి మిధ్య సుమ్ము!.
