రైతు పెంచుకొనెడి ప్రీతి యట్లు!.

డా. కల్లూరి ఆనందరావు
09 Aug 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.....................................................
జరుగుబాటు లేని జన జీవనమ్ములో
రేపు పైన ఆశ వేడ్క నిచ్చు!
చిగురుటాకు వెనుక చిన్న పిందెను జుచి
రైతు పెంచుకొనెడి ప్రీతి యట్లు!.
