సూక్తులు (జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
09 Aug 2026
బద్ధకమొక మత్తు! ప్రగతికది విపత్తు!
జీవమున్న వారి చేవ త్రుంచు!
జాగు చేయనట్టి జాగరూకత గల్గు
చేతనత్వమున్న యెదురు లేదు!.
సూక్తులు (జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
09 Aug 2026
బద్ధకమొక మత్తు! ప్రగతికది విపత్తు!
జీవమున్న వారి చేవ త్రుంచు!
జాగు చేయనట్టి జాగరూకత గల్గు
చేతనత్వమున్న యెదురు లేదు!.