ప్రేమే మరణంపై విజయం సాధిస్తుంది — పోప్

జోసెఫ్ అవినాష్

08 Aug 2026

పునీత అగతమ్మ క్రీస్తుపై విశ్వాసం కోసం హింసను ఎదుర్కొని తన ప్రాణాలను అర్పించిన గొప్ప పునీతురాలు.ఆమె పవిత్ర అవశేషాలు సిసిలీలోని కటానియాకు తిరిగి చేరిన 900వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పోప్ లియో XIV ప్రత్యేక లేఖ రాశారు.ప్రేమ,విశ్వాసం,త్యాగంతో జీవించిన ఈ పునీతురాలి జీవితం ప్రేమ మరణంపై విజయం సాధిస్తుందనే సత్యానికి సాక్ష్యమని పోప్ పేర్కొన్నారు.ఆమె ధైర్యం నేటి క్రైస్తవులకు కూడా కష్టాలు,హింస,పరీక్షల మధ్య విశ్వాసంలో స్థిరంగా నిలిచి క్రీస్తుకు సాక్షులుగా జీవించేందుకు ప్రేరణనిస్తుందని తెలిపారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN