ఇచ్చి పుచ్చుకొనెడి ఈప్సితములె!.

డా. కల్లూరి ఆనందరావు

07 Aug 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.........................................................
నిరుపమానమైన కరుణకు తొలి గుర్తు
స్వార్థ రహితమైన సాయమొకటె!
ప్రతి ఫలమ్ము కోరు పనులు లౌకికములె!
ఇచ్చి పుచ్చుకొనెడి ఈప్సితములె!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN