మన భారతమిత్రమ్ యాప్ అప్‌డేట్‌పై యూజర్లకు హెచ్చరిక
.png)
ఫాదర్ చల్ల డేవిడ్ (భారతమిత్రం, ప్రధాన సంపాదకులు)
07 Aug 2026
ప్రియమైన పాఠకులకు మనవి,
మన భారతమిత్రమ్ వార్తల యాప్‌ను మరింత సురక్షితంగా, వేగవంతంగా మరియు అధునాతన సాంకేతికతతో మీకు అందించడంలో భాగంగా ఒక ముఖ్యమైన మార్పు చేయబోతున్నాం.
గూగుల్ ప్లే స్టోర్ (Google Play) నిబంధనలకు అనుగుణంగా, ఆగస్టు 31, 2026 నుండి మన యాప్ కొత్త అప్‌డేట్‌లు పొందాలంటే మీ స్మార్ట్‌ఫోన్ Android 16 (API Level 36) లేదా అంతకంటే ఎక్కువ వర్షన్‌తో పనిచేస్తూ ఉండాలి.
యూజర్లు ఏం చేయాలి?
మీ మొబైల్ Settings -> About Phone -> Software Information లోకి వెళ్లి ఆండ్రాయిడ్ వర్షన్‌ను తనిఖీ చేసుకోండి.
మీ ఫోన్‌కు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అందుబాటులో ఉంటే వెంటనే Android 16 వర్షన్‌కు అప్‌డేట్ చేసుకోండి.
మీ పరికరం పాత వర్షన్‌పై నడుస్తుంటే, యాప్‌కి సంబంధించిన కొత్త ఫీచర్లు మరియు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందడానికి మీ ఫోన్ వర్షన్‌ను సరిచూసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
మన సేవలను సజావుగా ఉపయోగించుకోవడానికి మీ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌గా ఉంచుకోగలరని మనవి.
ఫాదర్. చల్ల డేవిడ్ భారతమిత్రం
ప్రధాన సంపాదకులు
వివరాలుకు సంప్రదించండి:
రఘు 9247166200.
ఫా. డేవిడ్ 9618118837
