కష్టపడెడి వారి కడుపు నింపిన చాలు

డా. కల్లూరి ఆనందరావు
06 Aug 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.....................................................
కష్టపడెడి వారి కడుపు నింపిన చాలు
మేలు మరువనట్టి పేద వారు!
దాన మిచ్చునపుడు తగని తేడా జూపు
కుఱుచ బుధుల కన్న గొప్ప వారు!.
