ప్రాజ్ఞత యని పల్క పాడియౌన?.

డా. కల్లూరి ఆనందరావు
05 Aug 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.....................................................
సత్యమున్న చోట సత్వముండు ననెడి
ప్రథమ ధర్మమెపుడొ పాతిపెట్టి
ద్వంద్వ రీతి తోడ తత్త్వమ్ము లిఖియించి
ప్రాజ్ఞత యని పల్క పాడియౌన?.
