దేవునిపై నమ్మకమే ప్రార్థనకు ప్రాణం: పోప్ లియో XIV

జోసెఫ్ అవినాష్

05 Aug 2026

వేసవి విరామం అనంతరం జరిగిన సాధారణ బుధవారం సమావేశంలో పోప్ లియో XIV,ప్రార్థనపై తన బోధనను కొనసాగిస్తూ,ప్రార్థన అనేది కేవలం దేవునికి మన కోరికలను చెప్పడం మాత్రమే కాదు,ఆయన వాగ్దానాలపై అచంచలమైన నమ్మకంతో జీవించడం అని చెప్పారు.దేవుడు మనలను తన ప్రేమతో ముందుగా వెదుకుతూ తన సన్నిధిలోకి ఆహ్వానిస్తాడని,అందుకే ప్రతి ప్రార్థన ఆశను సజీవంగా ఉంచే విశ్వాస కార్యమని వివరించారు.ప్రపంచంలో ఎన్నో కష్టాలు, నిరాశలు ఎదురైనా,ప్రార్థన మనలను దేవునితో మరింత దగ్గర చేసి,ధైర్యంగా ముందుకు నడిపిస్తుందని,ప్రేమతో సేవ చేస్తూ క్రీస్తుకు సాక్షులుగా జీవించాలని పోప్ విశ్వాసులను ప్రోత్సహించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN