కాసు కన్న పాము కాటు మేలు!.

డా. కల్లూరి ఆనందరావు
04 Aug 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
............................................................
బ్రతికినన్ని నాళ్ళు పరుల పంచకు బోకు!
పలుచనగుట తప్ప ఫలము లేదు!
చిల్లిగవ్వ కైన చేజాచ బోకుమా!
కాసు కన్న పాము కాటు మేలు!.
