పౌరుషమ్ము తోడ పోరు సల్పు!.

డా. కల్లూరి ఆనందరావు
03 Aug 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...........................................................
స్వాభిమానమునకు సరిహద్దులే లేవు!
ఆత్మ గౌరవానికవధి లేదు!
చేతగాదను పని చేసి చూపెడి వాడు
పౌరుషమ్ము తోడ పోరు సల్పు!.
