వెన్నెల రహదారి వెంట నడుపు!.

డా. కల్లూరి ఆనందరావు
02 Aug 2026
నమ్మకమ్ము యెపుడు నదిలొ నావ వలెను
తగిన త్రోవలోన దరికి చేర్చు!.
విశ్వసించు వాని వెన్నంటి నడువుమా!
వెన్నెల రహదారి వెంట నడుపు!.
వెన్నెల రహదారి వెంట నడుపు!.

డా. కల్లూరి ఆనందరావు
02 Aug 2026
నమ్మకమ్ము యెపుడు నదిలొ నావ వలెను
తగిన త్రోవలోన దరికి చేర్చు!.
విశ్వసించు వాని వెన్నంటి నడువుమా!
వెన్నెల రహదారి వెంట నడుపు!.