అమృతమ్ము పంచు అమ్మ యౌను!.
.jpg)
డా. కల్లూరి ఆనందరావు
02 Aug 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.................................................
ఆశలు వెదజల్లి ఆకట్టు కొనలేము!
మబ్బులేని వాన మాయ కాద?
ఆచరించినపుడె ఆశయమ్ములు యౌను!
అమృతమ్ము పంచు అమ్మ యౌను!.
