పెద్దల కడు శ్రద్ధ సుద్ధ తప్పు!.

డా. కల్లూరి ఆనందరావు
01 Aug 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..................................................
బిగిసి పోవునంత పీటముడులు వేసి!
బంధనాల తోడ పాడు జేసి!
యువత పెళ్ళి పైన పెత్తనమ్మును జేయు
పెద్దల కడు శ్రద్ధ సుద్ధ తప్పు!.
