అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు
30 Jul 2026
కష్ట సుఖములందు కలసి సాగెడి వారు!
అరమరికలు లేని ఆప్తహితులు!
మితములేని ప్రేమ సతతము గలవారు!
స్నేహితులన వారె! విడని సఖులు!.
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు
30 Jul 2026
కష్ట సుఖములందు కలసి సాగెడి వారు!
అరమరికలు లేని ఆప్తహితులు!
మితములేని ప్రేమ సతతము గలవారు!
స్నేహితులన వారె! విడని సఖులు!.