కనుల విందు చేయు కమలముండు!.

డా. కల్లూరి ఆనందరావు

30 Jul 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
....................................................
సంతసమ్ము నిచ్చు సాంగత్యమెన్నడూ
శాంతి ప్రియుల నుండె సాధ్యమౌను!
కలకలమ్ము లేని కొలను నీరము లందు
కనుల విందు చేయు కమలముండు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN