గుండె ధైర్యమున్న గుణవంతుని భవిత

డా. కల్లూరి ఆనందరావు
29 Jul 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
..................................................
విద్యవల్ల గల్గు వినయము జయశీలి!
ధనము గర్వమునకు తాత! తండ్రి!
గుండె ధైర్యమున్న గుణవంతుని భవిత
పలువురు పఠియించు ప్రగతి గీత!.
