విజయమొందు వాని వెనుక నడచు!.

డా. కల్లూరి ఆనందరావు

27 Jul 2026

సూక్తులు( జ్ఞాన గ్రంథము)
........................................................
గుండె దిటవు లేక కుమిలి పోయెడి వాని
ఓరిమి సహితమ్ము వెక్కిరించు!
మండుచున్ప వ్యధను మదిలోన భరియించి
విజయమొందు వాని వెనుక నడచు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN