సర్వజన హితముగ సాగవలయు!.

డా. కల్లూరి ఆనందరావు
25 Jul 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
...............................................................
వేయబోవు యడుగు ఎటువైపొ గమనించు!
భవిత దిద్దలేని పథము వలదు!
నిర్ణయమ్ము యెపుడు నిజముతో జతకట్టి
సర్వజన హితముగ సాగవలయు!.
