ఒకటి నొకటి చేయ చక్కబడును!.

డా. కల్లూరి ఆనందరావు
24 Jul 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
.................................................
పక్షి గూడు కట్టు పద్ధతి నెఱుగుమా!
పుల్ల పుల్ల తెచ్చి పేర్చి కట్టు!
ఒక్క సారె పనులు ఒత్తిడి కలిగించు!
ఒకటి నొకటి చేయ చక్కబడును!.
