మత స్వేచ్ఛ ప్రతి భారతీయుని రాజ్యాంగ హక్కు

జోసెఫ్ అవినాష్
24 Jul 2026
జూలై 23న అఖిల భారత కతోలిక ఐక్యవేదిక (AICU) విడుదల చేసిన ప్రకటనలో,భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తన మతాన్ని విశ్వసించే,ఆచరించే,ప్రకటించే స్వేచ్ఛను కల్పించిందని పేర్కొంది.దేశంలోని క్రైస్తవులపై జరుగుతున్న దాడులు,బెదిరింపులు,వివక్షపై ఆందోళన వ్యక్తం చేస్తూ, రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను ప్రభుత్వం సమర్థవంతంగా పరిరక్షించాలని కోరింది.అలాగే,అన్ని మతాల ప్రజలు భయభ్రాంతులు లేకుండా తమ విశ్వాసాన్ని ఆచరించే వాతావరణాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేసింది.
