వినతులందు కొనుమ!విశ్వ నరుడ!.

డా. కల్లూరి ఆనందరావు
23 Jul 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
............................................................
కనుల నీరు విలువ కవి జాషువ యెఱుగు!
నవ్య పథము జూపె నతడు *ఒజ్జ*!
విశ్వ జనుల యార్తి విరచించిన సుకవీ!
వినతులందు కొనుమ!విశ్వ నరుడ!.
