రేపటి పెను యాశ త్రుంప గలమ?.

డా. కల్లూరి ఆనందరావు

22 Jul 2026

సూక్తులు( జ్ఞాన గ్రంథము)
..............................................................
గతముయేల యనకు!సంతసమ్మునొసగు
జ్ఞాపకాల అలల నాపగలమ?
భవిత కల్ల యనెడి కఱకు మాట వలదు!
రేపటి పెను యాశ త్రుంప గలమ?.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN