పెనుగులాడు వాని పేర్మి యేల?.

డా. కల్లూరి ఆనందరావు
21 Jul 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
............................................................
వదరుబోతు కెపుడు వాజ్యమ్ము వ్యసనమ్ము!
మతిని కోలుపోయి మాటలాడు!
వాదులాట లోన హద్దు పద్దు మరచి
పెనుగులాడు వాని పేర్మి యేల?.
