గర్వము కదలాడ కనలు చుంద్రు!.

డా. కల్లూరి ఆనందరావు
20 Jul 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
...............................................................
నిర్మలమగు కొలను చిన్న రాయి పడిన
కలకలమ్ము రేగి కదులు చుండు!
వింత యేమొ గాని ఈసు గల్గిన వారు
గర్వము కదలాడ కనలు చుంద్రు!.
