కాంతిని వెదజల్లు క్రాంతి సుమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
18 Jul 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
...........................................................
పలుకు లందు ప్రేమ పరుస వేది సఖుడ!
హృదయ మందు పుట్టు ఉదయమౌను!
మంచి మాటయెపుడు మాణిక్యమే సుమా!
కాంతిని వెదజల్లు క్రాంతి సుమ్ము!.
