చేయు సేవ యందు యిష్టముండు!.

డా. కల్లూరి ఆనందరావు
17 Jul 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
..................................................
వ్యవహర్త చేయు సేవల యందున
ఉభయ తారకమగు లాభముండు!
పరుల మేలు కొరకు పరితపించెడి వారు
చేయు సేవ యందు యిష్టముండు!.
