తత్వ వేత్తలరుదు! ధరణి లోన!.

డా. కల్లూరి ఆనందరావు
16 Jul 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
.................................................
గుండె లోతునుండి పిండిన ప్రేమకు
సరి సమానమైన దేది లేదు!
ప్రేమకు పరిధులను యేమేర కని చెప్పు
తత్వ వేత్తలరుదు! ధరణి లోన!.
