తర తరముల బాగు ! తీరనాశ!.

డా. కల్లూరి ఆనందరావు
15 Jul 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
................................................
నేల విత్తనాలు వెదజల్లు రైతుకు
పొలము పండునన్న పురిటి యాశ!
అక్షరాలు నేర్పు అధ్యాపకుల కెల్ల
తర తరముల బాగు ! తీరనాశ!.
