దోయిలించు నట్టి చోటు కలదె!

డా. కల్లూరి ఆనందరావు
14 Jul 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
........................................................
తనకు సేవ చేయు జనము కావలె గాని
పరులకుపకరించు నరులు కొలది!
అడవిని గమనించు అన్ని యిచ్చును గాని
దోయిలించు నట్టి చోటు కలదె!
