పునీత ఇరేనియ వారి మాట

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
14 Jul 2026
మనం దేవుని సేవ
నిమిత్తం ప్రజా జీవితంలో
ప్రవేశించినప్పుడు,మనం
భయంకర శరీరంతో
వస్తున్నాం.దేవుని హింసిస్తాం.
ప్రార్ధనతో తుఫాను సృష్టిస్తాం,
కాని ఈ దౌర్జన్యమంతా
దేవుని సంతృప్తి
పరచడానికే సుమా!!
