మనసు కన్న మేధ మార్గదర్శి!

డా. కల్లూరి ఆనందరావు

13 Jul 2026

సూక్తులు( జ్ఞాన గ్రంథము)
........................................................
మనసు చెప్పునపుడు మంచిగా నున్నది
చేసి చేయగానె చింత మిగులు!
మేలు కీడులెపుడు మేధస్సు వివరించు!
మనసు కన్న మేధ మార్గదర్శి!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN