గుండె దిటవు తోడ కుదురు సుమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
12 Jul 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
..............................................................
కలుగు లోన యెలుక కడు భద్రమని యెంచు!
వెలికి వచ్చి నంత వేటు పడును!
భద్రమైన బతుకు పరిసరంబు లిడవు!
గుండె దిటవు తోడ కుదురు సుమ్ము!.
