వెలుగు దారిజూపు! విడువడెపుడు!.

డా. కల్లూరి ఆనందరావు

11 Jul 2026

సూక్తులు( జ్ఞాన గ్రంథము)
...........................................................
విన్నవాడు వినును! వినకున్న చెడిపోవు!
మంచి చెప్పుటెపుడు మరువబోకు!
అనుసరించు వాడు అభివృద్ధి చెందును!
వెలుగు దారిజూపు! విడువడెపుడు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN